News August 22, 2024
తిరుపతిలో ఫైర్ యాక్సిడెంట్

తిరుపతి బైరాగిపట్టెడలోని ఓ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్‌లోని స్టోర్ రూమ్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు పెద్ద ఎత్తున సంభవించడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థులను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఫైర్ ఇంజిన్‌కి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపు చేశారు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.