News October 25, 2024

తిరుపతిలో బాంబు బెదిరింపులు.. ముమ్మరంగా గాలింపు

image

తమిళనాడులో ఓ ఉగ్రవాది అరెస్ట్ నేపథ్యంలో అక్కడి CM ఇంటితోపాటూ తిరుపతిలోని పలు హోటళ్లను పేలుస్తామంటూ ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. DSP వెంకట నారాయణ ఆధ్వర్యంలో తిరుపతిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ ఏమి లభించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.