News November 25, 2024
తిరుపతిలో బాలికపై అత్యాచారం

బాలికపై ఇంటర్ యువకుడు అత్యాచారం చేసిన ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. అవిలాలకు చెందిన యువకుడు ఇంటర్ చదువుతూ అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. అక్కడే ఉండే బాలికతో పరిచయమైంది. 15 రోజుల కిందట జామకాయ ఇస్తానంటూ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈక్రమంలో బాలిక అనారోగ్యానికి గురికావడంతో స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ అసలు విషయాన్ని బాలిక చెప్పడంతో నిన్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.