News February 2, 2025
తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు..1.48 కిలోల బంగారం చోరీ

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాలో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వరుసగా 4 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించి దాదాపు 1.48 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విల్లాలోని 80, 81, 82, 83 ఇండ్లలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు మేఘనాథ రెడ్డి ఇంట్లో 1 కేజీ బంగారం, కేశవ నాయుడు ఇంట్లో 48 గ్రాముల బంగారం చోరీకి గురైంది.
Similar News
News November 18, 2025
తిరుమల: వాళ్లకు దర్శనం ఎలా గోవిందా..?

తిరుమల వైకుంఠ ద్వార <<18320086>>దర్శనానికి <<>>సంబంధించి మొదటి 3రోజులకు ఆన్‌లైన్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తెలియని భక్తుల పరిస్థితి ఏంటి? 100 కిలో మీటర్లు నడిచి ఆ 3రోజులు తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులకు దర్శనం దొరికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.