News July 12, 2024
తిరుపతిలో 15న ఇంటర్వ్యూలు

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో (RARS) కాంట్రాక్ట్ ప్రాతిపదికగా అగ్రోమెట్ అబ్జర్వర్ (Agromet Observer)-1 పోస్ట్‌కు 15న ఉదయం 10 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://angrau.ac.in/ వెబ్‌సైట్‌ను చూడగలరు.
Similar News
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.