News November 7, 2024

తిరుపతి: ఆపార్ నమోదు 20 లోపు పూర్తి చేయాలి

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఆపార్ నమోదు ఈ నెల 20వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ఆపార్ నమోదు కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీనితో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. విద్యా సంస్థలు సహకరించాలన్నారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.