News July 15, 2024
తిరుపతి: ఇద్దరిని బలి తీసుకున్న లారీ

తల్లి, బిడ్డ చనిపోయిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. శ్రీకాళహస్తి(M) రామానుజపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శారద(22), కుమార్తె గురువైష్ణవి (2), కుమారుడు గురు కార్తిక్(4)తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రామానుజపల్లి క్రాస్ వద్ద బస్సు దిగారు. భర్త వస్తాడని రోడ్డు పక్కన కూర్చొన్న వాళ్లపైకి చెన్నై వెళ్తున్న లారీ దసూకొచ్చింది . శారద, వైష్ణవి చనిపోగా కార్తిక్ చికిత్స పొందుతున్నాడు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.