News April 9, 2025

తిరుపతి: ఉద్యోగం తీసేశారని బైక్ ఎత్తుకెళ్లాడు..! 

image

స్కూటర్ దొంగతనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీసులు వెల్లడించారు. నెల్లూరు(D) రాపూరు(M) గండవోలు పంచాయతీకి చెందిన ప్రసాద్ రేణిగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై కంపెనీ బయట ఉన్న బైక్ ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో ప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News December 5, 2025

అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్‌<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు.

News December 5, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్‌ హబ్‌కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.90.43కి పతనం

News December 5, 2025

వనపర్తి జిల్లా TODAY.. టాప్ NEWS

image

>WNP సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ
>WNP: పెద్దగూడెంలో బీజేపీలో భారీ చేరికలు
>WNP: CM దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: BJP
>PNGL: ఈ ప్రయాణం ప్రమాదకరం
>WNP: బడి బయటి పిల్లలను పాఠశాలలకు పంపించాలి
>GPT: కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలి: BRS
>ATKR: ఎన్నికల విధులు బాధ్యత ఈ విధంగా నిర్వహించాలి: ఎంపీడీఓ
>WNP: అభ్యర్థులకు వ్యాయ నిబంధనలపై అవగాహన కల్పించాలి