News October 19, 2024
తిరుపతి కోర్టుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

జూన్, జూలై – 2024 మాసాల్లో ఓ ప్రముఖ దినపత్రికలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ప్రచురించిన కథనాలపై తిరుపతి కోర్టుకు శనివారం హాజరయ్యారు. అవాస్తవ కథనాలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని మాట్లాడారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన న్యూస్ పేపర్ ప్రతినిధులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేసు ఫైల్ చేశారు. విచారణలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.