News February 22, 2025

తిరుపతి జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్: తిరుపతి JC
✒ తిరుపతి: ఒకే వేదికపై 100 మంది కవలలు
✒ ఏర్పేడు: IIT లో సందడి చేసిన తమన్
✒ చంద్రగిరి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
✒ అమ్మాయి న్యూడ్ ఫొటోలతో తిరుపతి యువకుడి వ్యాపారం
✒ ఘనంగా శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణం (వీడియో)

Similar News

News November 18, 2025

పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

image

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.

NLG: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం తింటారు!

image

2026 జనగణన నేపథ్యంలో తిప్పర్తి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన సర్వే చేస్తున్నారు. ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? రైస్ తింటారా లేదంటే గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు తింటారా? ఉండేది పెంకుటిల్లా? వంటి వివరాలు అడిగి వెంట వెంటనే యాప్‌లో నమోదు చేస్తున్నారు.