News March 3, 2025

తిరుపతి జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ తిరుపతిలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సం. పరీక్షలు
✒ తిరుపతి: 20ఏళ్ల యువకుడికి గుండె ఆపరేషన్.. సక్సెస్
✒ తిరుపతి: బలిజపల్లిలో పూరిల్లు దగ్దం
✒ పెద్దిరెడ్డి వల్లే రోడ్లు ఆగిపోయాయి: MLA కోనేటి
✒ గొట్టిప్రోలు టీచర్‌కు బెస్ట్ టీచర్‌గా అవార్డు
✒ తిరుపతి: టీటీడీకి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విరాళం
✒ పుత్తూరులో చైన్ స్నాచర్ అరెస్ట్

Similar News

News November 18, 2025

పొగ మంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

image

పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్ఎఫ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సరిగా కనపడక పోవడం వలన ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన హెడ్‌లైట్లను తక్కువ దూరంలో ఉండేలా పెట్టుకోవాలని, వేగాన్ని తగ్గించాలని సూచించారు. ఎదురుగా వచ్చే వాహనాల శబ్దాన్ని విని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు.

‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.