News October 17, 2024

తిరుపతి జిల్లాలో హై రిస్క్ మండలాలు ఇవే..!

image

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, చిట్టమూరు, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, కేవీబీ పురం, నారాయణవనం, పుత్తూరు, రామచంద్రపురం, రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, వడమాల పేట, వరదయ్యపాలెం, ఏర్పేడు మండలాలు హైరిస్క్ ఏరియాలుగా ప్రకటించింది.

Similar News

News December 9, 2025

పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

image

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.