News October 18, 2024

తిరుపతి: మీరనుకున్న ‘బడి’ కాదు ఇది..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు చోట్ల కొత్త ప్రైవేట్ వైన్ షాపులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతిలో ఓ చోట ఓపెన్ చేసిన మద్యం దుకాణం వైరల్ అవుతోంది. ‘బడి వైన్స్’ అని దానికి పేరు పెట్టడమే ఇందుకు కారణం. ఇదే పేరుతో నగరంలో ఓ చోట బార్ అండ్ రెస్టారెండ్ కూడా ఉంది. ఇదేదో వెరైటీ కోసం పెట్టిన పేరు కాదు ఇది. సదరు వైన్ షాప్ యజమాని ఇంటి పేరు కావడంతో ఇలా పెట్టారని తెలుస్తోంది.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.