News April 6, 2025

తిరుపతి: రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర అగ్రికల్చర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికగా మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌కు సోమవారం ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. MBBS పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

Similar News

News November 17, 2025

సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

image

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్‌లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్‌పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్‌కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.