News September 18, 2024
తిరుపతి : రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు గురువారం ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కోఆర్డినేటర్స్-4, టీచర్స్-16 మొత్తం 20 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
Similar News
News January 20, 2026
కలెక్టర్‌ను కలిసిన పూర్వ విద్యార్థి సంఘం నాయకులు

ఐరాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలెక్టరేట్‌లో కలిశారు. తమ సంఘం ద్వారా ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో పాఠశాలను సందర్శిస్తానని తెలియజేశారు.