News September 22, 2024
తిరుపతి : విదేశాల్లో ఉద్యోగావకాశం

APSSDC ఆధ్వర్యంలో నర్సింగ్ అభ్యర్థులకు జపనీస్ భాష నేర్పించి అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖాధికారి లోకనాధం ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ నర్సింగ్, ANM, GNM పూర్తిచేసి 18-32 సంవత్సరాల్లోపు మహిళలు అర్హులు. ఆసక్తి కలిగిన వారు https://shorturl.at/FB7ok వెబ్‌సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 6, 2025
చిత్తూరు: అంగన్వాడీలకు నిధులు మంజూరు.!

చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల మౌలిక వసతులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ శాఖ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున ఐఏఎస్ వీసీలో ఐసీడీఎస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, తాగునీరు, వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.