News August 7, 2024
తిరుపతి: 20వ తేదీ నుంచి పీజీ పరీక్షలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 20వ తేదీ నుంచి పీజీ M.A/M.Sc/M.Com ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం అవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.