News November 22, 2024

తిరుపతి: P.G ఫలితాలు విడుదల

image

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో M.A ఇంగ్లిష్ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది.

Similar News

News December 9, 2025

పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

image

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.