News August 21, 2024
తిరుపతి SVU ఫీజులపై మీ కామెంట్..!

తిరుపతి ఎస్వీయూ పరిధిలోని బీఈడీ విద్యార్థులు ప్రతి రికార్డుకు రూ.2500 కట్టేలా ప్రస్తుతం నిబంధన ఉంది. దీనిని రద్దు చేయాలని NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నే మల్లికార్జున కోరారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. పాత పద్ధతిలోనే ఒక సెమిస్టర్‌కు రూ.2500 ఫీజు కట్టించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విన్నవించారు. మరి దీనిపై మీ కామెంట్.
Similar News
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.