News August 9, 2024

తిరుమలలో రెండో పెళ్లికి సిద్ధం..మొదటి భార్య రావడంతో పరార్

image

తిరుమలలోని ఓ మఠంలో రెండో వివాహానికి హైదరాబాద్ వాసి రాకేశ్ సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకుని మొదటి భార్య సంధ్య అక్కడికి వచ్చింది. మొదటి భార్యను చూసి కళ్యాణ మండపం నుంచి రాకేశ్ అక్కడ నుంచి పరారయ్యాడు. సంధ్య తిరుమల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంధ్య మాట్లాడుతూ.. ‘మాకు ఏడేళ్ల పాప ఉందని, మా మధ్య వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోంది’ అని అన్నారు.

Similar News

News April 15, 2026

BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్‌లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.