News November 15, 2024

తిరుమల శ్రీవారికి 15 బైకుల అందజేత

image

తిరుమల శ్రీవారికి ఒంగోలు వాసులు ఎలక్ట్రిక్ స్కూటర్లను వితరణగా ఇచ్చారు. పియరల్ మినరల్ అండ్ మైన్స్ కంపెనీ ఎండీ వెంకట నాగరాజ దాదాపు రూ.25 లక్షల విలువైన 15 బైకులను అందజేశారు. ఈ సందర్భంగా వాటికి ఆలయం ముందు పూజలు చేశారు. దాతలకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 18, 2025

ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

image

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.