News August 11, 2024
తుంగభద్ర డ్యాం ఘటనపై మంత్రి భరత్ ఆదేశాలు

తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లా కలెక్టర్‌తో మంత్రి టి.జి భరత్ మాట్లాడారు. డ్యాంలో నీటి నిల్వ, ఔట్ ఫ్లోపై ఆరా తీసి పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. టీబీ డ్యాం సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దని మంత్రి కోరినట్లు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.