News August 6, 2024

తూర్పుగోదావరి: దరఖాస్తుల ఆహ్వానం

image

రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు, ఐదు సహాయ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బీఎల్ఎఫ్ ఛైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. దరఖాస్తులను తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్సైట్ నందు గానీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నోటీస్ బోర్డు నందు గానీ అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. ఈనెల 9లోగా దరఖాస్తు చేయాలన్నారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.