News August 15, 2024

తూ.గో.: అంకెలతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

image

78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ఉపాధ్యాయుడు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సామర్లకోట అయోధ్య రామాపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ అంకెలతో మ్యాజిక్ స్క్వేర్‌ రూపొందించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటు నుంచి యాడ్ చేసినా మొత్తం 78 వచ్చేలా దానిని రూపొందించారు.

Similar News

News November 23, 2025

‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.