News July 16, 2024

తూ.గో.: అదృశ్యమైన బాలిక.. తల్లిదండ్రుల చెంతకు

image

రాజమండ్రికి చెందిన ఓ బాలిక(17) ఈ నెల 11న అదృశ్యమవగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను 12వ తేదీన అహ్మదాబాద్‌లో గుర్తించారు. DSP అంబికాప్రసాద్ తెలిపిన వివరాలు.. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న బాలికకు విశాఖలో చదువుతున్న అగర్వాల్‌‌తో ఇన్‌స్టాలో పరిచయమైంది. ఈ క్రమంలో యువకుడితో వెళ్లిపోయింది. బాలికను సురక్షితంగా అప్పగించిన CI, SI, కానిస్టేబుల్‌లను SP అభినందించారు.

Similar News

News December 7, 2025

రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

image

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.