News October 23, 2024

తూ.గో: ఆర్టీసీలో అప్రెంటీస్ షిప్ దరఖాస్తుల ఆహ్వానం

image

APSRTCలో అప్రెంటీస్ షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి  శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు www.apprenticeship-india.gov.In వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 31తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.