News April 10, 2024
తూ.గో: ఒక్క తునిలోనే 174 మంది మృతి

తూ.గో జిల్లాలో ప్రభుత్వ రైల్వే పోలీస్ శాఖ రైలు ప్రమాదాల్లో మృతుల నివేదికను వెలువరించింది. ఒక్క తుని స్టేషన్‌లోనే 2022 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 5వ వరకు 174 మంది మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కశింకోట- పిఠాపురం వరకు మృతి చెందిన వారిలో 49 మంది ఎవరో కూడా తెలియకుండానే ఖననం చేశారు. ఇక మీద ప్రమాదాలు జరగకుండా రైళ్లు, ఫ్లాట్ ఫామ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని తుని జీఆర్పీ ఎస్సై అబ్దుల్ మారూఫ్ తెలిపారు.
Similar News
News December 1, 2025
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.