News May 25, 2024

తూ.గో: కూర రుచిగా వండలేదని గొడవ.. ఆత్మహత్య

image

కూర రుచిగా వండలేదని ఓ యువకుడు కుటుంబీకులతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురానికి చెందిన అబ్బులు(24) ఈ నెల 18న మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. కూర బాగా లేదని కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు. అనంతరం వెళ్లి పంట చేనులో దాచి ఉంచిన పురుగు మందు తాగాడు. కుటుంబీకులు కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ అబ్బులు మృతి చెందాడు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.