News March 18, 2024
తూ.గో, కోనసీమ జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు!

తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News April 5, 2025
నిడదవోలు నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

ఈ నెల 6న భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. భక్తులు యావన్మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన వివరించారు. భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూసి తరలించాలని పేర్కొన్నారు.
News April 4, 2025
నిడదవోలు నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

ఈ నెల 6న భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. భక్తులు యావన్మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన వివరించారు. భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూసి తరలించాలని పేర్కొన్నారు.
News April 4, 2025
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఏలూరు జిల్లా భీమడోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాలపురం పెద్దగూడెంకు చెందిన యువకుడు సుబ్రహ్మణ్యం(22) మృతిచెందాడు. మార్చి 21న ఇద్దరు స్నేహితులు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా కారు వచ్చి ఢీ కొట్టింది. ఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు అదే రోజు మరణించాడు. గోపాలపురంకు చెందిన సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు శుక్రవారం అతని కుటుంబ సభ్యులు తెలిపారు.