News April 29, 2024

తూ.గో.: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భట్నవిల్లి వద్ద లారీ- ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు యువకులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో పుట్టినరోజు వేడుకులు నిర్వహించుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు సాపే నవీన్, జతిన్, నవీన్ కుమార్, అజయ్‌ మామిడికుదురు మండలవాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 16, 2026

ధవలేశ్వరంలో ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

image

ధవళేశ్వరం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్ల రాజబాబు (58) మృతి చెందాడు. వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి సోదరుడు భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.