News April 12, 2025
తూ.గో. జిల్లాకు 4వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో తూ.గో.జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 17,575 మంది పరీక్షలు రాయగా 15,362 మంది పాసయ్యారు. 87 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో.జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 20,083 మందికి 15,529 మంది పాసయ్యారు. 77శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 5వ స్థానంలో తూ.గో.జిల్లా నిలిచింది.
Similar News
News March 17, 2026
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి: కలెక్టర్

జిల్లాలో అక్షరాంధ్రా కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్య వయోజనులకు ప్రాథమిక భాష, గణిత నైపుణ్యాల పరీక్షను సమర్థవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పరీక్షకు 88,647 మంది నమోదు చేసుకోగా, 88,114 మంది హాజరయ్యారు. కేవలం 533 మంది మాత్రమే గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.