News August 8, 2024

తూ.గో. జిల్లాలోని 77,817 హెక్టార్లలో వరి సాగు

image

తూ.గో. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 77,817 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. 64,550 హెక్టార్లలో నాట్లు పూర్తి అయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అధిక వర్షాలు, వరదల వల్ల పలుచోట్ల నాట్లు దెబ్బతిన్నాయి. 117 గ్రామాల్లో 4,496 మంది రైతులకు చెందిన 14,599 హెక్టార్లలో నాట్లు మునిగిపోయాయని అధికారుల నిర్ధారించారు. నిడదవోలు మండలంలో అత్యధికంగా 600 ఎకరాల్లో తిరిగి నాట్లు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.