News October 17, 2024

తూ.గో జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్

image

అల్పపీడన ప్రభావం కారణంగా ఉమ్మడి తూ.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం పిడుగులు పడే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని కోనసీమ, తుని, రంపచోడవరం, మారేడుమిల్లి, జగ్గంపేట, ఏలేశ్వరం, పెద్దాపురం,సామర్లకోట, సముద్ర తీర ప్రాంతాల్లో అవకాశం ఉందన్నారు. ఆ ప్రాంతాలతో పాటు కోరుకొండ, రాజానగరం, రాజమండ్రి రూరల్‌లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Similar News

News November 19, 2025

నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.