News January 28, 2025

తూ.గో: మార్చి నాటికి 3,823 గృహాల పూర్తి 

image

జిల్లాలో మార్చి నాటికి 3823 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకూ 435 పూర్తి చేశారని, కొవ్వూరు, అనపర్తి, చాగల్లు, సీతానగరం మండలాల్లో తక్కువ ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెపండుగ ద్వారా 667 సీసీ రోడ్లు లక్ష్యం కాగా, 493 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.