News April 30, 2024

తూ.గో.: వడదెబ్బతో BJP సీనియర్ నేత మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన BJP సీనియర్ నేత బండారు సూర్యచంద్రరావు(67) సోమవారం వడదెబ్బకు గురై మృతిచెందారు. పార్టీ స్థాపించినప్పటినుంచి అందులోనే కొనసాగారు. సోమవారం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఎండవేడిమికి తీవ్ర అస్వస్థతకు గురై రోడ్డుపై పడిపోయారు. ఇంటికి తీసుకెళ్లేలోపు మృతిచెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.