News August 18, 2024
తూ.గో.: వయస్సు 19 ఏళ్లు.. కేసులు 25

రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామానికి చెందిన పలివెల ప్రభుకుమార్ అలియాస్ ప్రభు (19) రాజమండ్రిలోని సంతోష్‌నగర్‌లో ఉంటున్నాడు. కాగా అతనిపై ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 25 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒంగోలులో జరిగిన చోరీ ఘటనలో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి, రాజానగరం, రాజోలు ప్రాంతాల్లోనూ కేసులు నమోదైనట్లు
ఆ జిల్లా SP దామోదర్ తెలిపారు.
Similar News
News November 23, 2025
‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.