News July 24, 2024
తూ.గో: వ్యవసాయ రంగానికి బహుళ ప్రయోజనం

బడ్జెట్‌తో ఉమ్మడి తూ.గో జిల్లాలో 4.12 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో ఉన్నాయి. విపత్తులు, వరదలతో రైతులు ఏటా నష్టపోతున్నారు. ప్రత్యేక కేటాయింపులు, విపత్తులను తట్టుకునే వంగడాల రూపకల్పన దిశగా ఊతమిస్తుందని ఆశిస్తున్నారు. పీఎం కిసాన్ ద్వారా తూ.గో జిల్లాలో 1.34లక్షల మందికి రూ.435.45 కోట్లు, కాకినాడ జిల్లాలో 1.57లక్షల మందికి రూ.186 కోట్లు, కోనసీమలో 1.49 లక్షల మందికి రూ.112 కోట్లు జమ చేశారు.
Similar News
News November 23, 2025
‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.