News November 16, 2024
తూ.గో: సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. ఒకరి అరెస్ట్

CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఉమ్మడి తూ.గో జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం(D) కనిగిరికి చెందిన మునగాల హరీశ్వర్ రెడ్డి కొన్ని పోస్టులు చేశారు. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన టీడీపీ నేత సుబ్బారావు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని శుక్రవారం ముమ్మిడివరం కోర్టులో హాజరుపరిచారు.
Similar News
News December 1, 2025
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.