News June 22, 2024
తూ.గో: స్నానానికి దిగి మహిళ మృతి

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఓ గుర్తుతెలియని మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
Similar News
News November 27, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.