News October 18, 2024

తూ.గో: హైదరాబాద్‌లో ముగ్గురు యువకులు అరెస్ట్

image

హైదరాబాద్‌లో సాఫ్టవేర్ ఉద్యోగులు చేస్తున్న తూ.గో జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తూ గురువారం పోలీసులకు చిక్కారు. కేపీహెచ్‌బీలోని పలువురు యువకులు గంజాయి పొట్లాలతో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆలమూరు మండలానికి చెందిన తోరటి రాజేశ్(24), కొత్తపల్లి మండలానికి చెందిన నక్కా నాగవంశీ (23), రాజమండ్రికి చెందిన తంగెళ్ల రమేశ్‌గా గుర్తించారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.