News November 18, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

*రాజమండ్రిలో జీబ్రా మూవీ యూనిట్ సందడి
*గొల్లప్రోలు: చెక్కులు అందించిన నాగబాబు
*అమలాపురంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
*రాజోలులో ఉద్రిక్తత.. న్యాయం చేయాలని నిరసన
*రాజమండ్రిలో సందడి చేసిన కమెడియన్ భద్రం
*తొండంగి సముద్రతీరంలో ఆసియా ఖండ పక్షి
*కాకినాడలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
*రాజవొమ్మంగి: పొలంలో రైతులపై నక్క దాడి
*అమలాపురం: కేంద్రమంత్రిని కలిసిన బీజేపీ మహిళా నేతలు

Similar News

News January 5, 2026

RJY: నేడు కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌తో పాటు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు PGRS నిర్వహిస్తారని స్పష్టం చేశారు. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.