News August 2, 2024

తూ.గో.: YCP నాయకుడిపై అట్రాసిటీ కేసు

image

ఓ వైసీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదైంది. సీతానగరం SI రామకృష్ణ తెలిపిన వివరాలు.. ముగ్గళ్లకు చెందిన గుర్రాల అయ్యప్పస్వామి బర్త్‌డే సందర్భంగా గత నెల 27న రాత్రి వేడుకలు నిర్వహించారు. కొందరు యువకులు మద్యం మత్తులో కేకలు వేయగాతో స్థానిక ఉపసర్పంచి, TDP వర్గీయుడు రవికుమార్ వారిని వారించారు. దీంతో కులం పేరుతో దూషించి, చంపేస్తామని బెదిరించాడని ఉపసర్పంచి ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేశామన్నారు.

Similar News

News November 19, 2025

నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.