News January 29, 2025

తెనాలి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి

image

అంగలకుదురు శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో మల్లెపాడుకు చెందిన చిలుమూరి మాలతి(22)చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నాజరుపేటకు చెందిన రమ్య, మాలతి గుంటూరులో ప్రైవేట్ జాబ్ చేస్తూ 27న రాత్రి స్కూటీపై తెనాలి వస్తున్నారు. గతుకుల రోడ్డులో ఎదురు వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఇరువురిలో మాలతి మృతి చెందింది.

Similar News

News December 16, 2025

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల కమిటీలపై స్పష్టతకు రావడమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందడుగు వేస్తుండగా, సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా, త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.