News October 24, 2024

తెనాలి: సహానా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

image

దాడి ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన తెనాలి, ఐతా నగర్ కు చెందిన యువతి సహానా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిందని మంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 20, 2025

నేడు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రీసైక్లింగ్‌, వేస్ట్-టు-వెల్త్ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.