News May 18, 2024

తెనాలి: సుధాకర్ ఇంటి వద్ద పోలీసు పికెట్

image

తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే శివకుమార్, ఓటరు జి.సుధాకర్ మధ్య జరిగిన ఘటన గురించి తెలిసిందే. ఈ క్రమంలో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని గుంటూరులో నేరవిభాగం అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు సుధాకర్ ఫిర్యాదు అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు తెనాలి పట్టణ ఐతానగర్‌లోని సుధాకర్ ఇంటి వద్ద రెండో పట్టణ పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

Similar News

News January 3, 2026

GNT: పోలీసులకు స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

image

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది వారి బదిలీలు, సర్వీస్, వ్యక్తిగత సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందించారు. పోలీస్ శాఖ కుటుంబం లాంటిదని, క్రమశిక్షణ, సమయభావం పాటిస్తూ పరస్పరం అర్థం చేసుకుంటూ అడుగులు ముందుకు వేయాలని సూచించారు. సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.