News August 28, 2024

తొట్టంబేడు: అత్యాచార కేసులో నిందితులకు రిమాండ్

image

మాయమాటలు చెబుతూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న కేసులో నలుగురు నిందితులను మంగళవారం శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ నెల 22వ తేదీన పట్టణ పరిధిలో తల్లిదండ్రులు లేని మైనర్ బాలిక(13)పై తరచూ అఘాయిత్యానికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధు, సునీల్, చంద్రశేఖర్, అదిల్ (సన్నీ), కార్తీక్‌ను నిందితులుగా చేర్చారు.

Similar News

News April 15, 2026

BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్‌లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.