News January 28, 2025

తొర్రూర్ మండలంలో రోడ్డుప్రమాదం

image

తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో ఉదయం జరిగింది రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఆటో ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు మేచరాజుపల్లి గ్రామానికి చెందిన వాడిగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రుడిని వారు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 14, 2025

న‘విన్’ వెనుక 11 ఏళ్ల కృషి!

image

విజయం ఊరికే రాదు అనడానికి జూబ్లీహిల్స్‌ ఫలితం నిదర్శనం. నవీన్ యాదవ్ 11 ఏళ్ల కృషికి ప్రతిఫలం ఇది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో MIM అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మాగంటి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లోనూ స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమినే చవిచూశారు. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ 2023లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సారి బైపోల్‌లో CM రేవంత్ ఇచ్చిన ఛాన్స్‌ను మిస్ చేయకుండా విక్టరీ కొట్టారు.

News November 14, 2025

IPL: కోల్‌కతా బౌలింగ్ కోచ్‌గా సౌథీ

image

న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు KKR ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌథీ.. 2021-2023 మధ్య ఐపీఎల్‌లో KKR తరఫున ఆడారు. ఇటీవలే షారుక్ ఖాన్ ఫ్రాంచైజీ అభిషేక్ నాయర్‌ను హెడ్ కోచ్‌గా, షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.