News August 15, 2024
తోటపల్లికి గౌతు లచ్చన్న పేరు.. ఇంతకీ ఎవరాయన?

స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న ఆగస్టు 16, 1909లో సోంపేట మండలం బారువలో జన్మించారు. 21 ఏళ్ల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. బ్రిటీషర్లపై పోరాటాలు చేసిన ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది. లచ్చన్న సోంపేట ఎమ్మెల్యేగా.. ఆయన కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ పలాస MLAగా పనిచేశారు. మనువరాలు గౌతు శిరీష ప్రస్తుతం పలాస MLAగా ఉన్నారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.