News April 5, 2024
తోట్లవల్లూరులో మహిళ అస్తిపంజరం కలకలం

మండలంలోని కాసుమాలపల్లికి ఆనుకుని ఉన్న చెరుకు తోటలో అస్తిపంజరంగా ఉన్న మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ కిషోర్ బాబు, ఎస్సై విశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ చనిపోయి 15 నుంచి 20 రోజులు అయి ఉంటుందని వారు చెప్పారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News January 10, 2026
కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.
News January 10, 2026
బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్