News April 5, 2024

త్వరలోనే జిల్లాకు ఎన్నికల పరిశీలకులు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

త్వరలోనే జిల్లాకు ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కేతాన్ గార్గ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ.. సాధారణ, వ్యయ, శాంతిభద్రతల విభాగాలకు వేర్వేరుగా ముగ్గురు రాష్ట్ర పరిశీలకులు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ముగ్గురు జిల్లాలోనే ఉంటారని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల నివేదికలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు.

Similar News

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.